ఓం శివాయై నమః
:
వందే శంభు ఉమాపతిం
సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం
మృగధరం వందే పశూనామ్ పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రంచక వరదం
వందే శివం శంకరం !
శివరాత్రి అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు . శివరాత్రి రోజు అందరూ తల స్నానం చేసి ఇంటిని శుబ్రపరచి శివునికి పూజచేయాలి . శివరాత్రి రోజు ఉపవాసం ఉండి శివాలయంకు వెళ్ళి శివుణ్ణి పూజించాలి . . శివరాత్రి రోజు ఉపవాసం ఉండి పైన ఉన్న శ్లోకాన్ని పటిస్తూ భగవంతున్ని ధ్యానం చేయాలి . ఇలా చేయడం వలన సర్వపాపాలు తొలగిపోతాయి . శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం ఉండాలి . ఇలా చేయడం వలన పూర్వజన్మ కర్మలు మన కష్టాలు తొలగిపోతాయి . శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం ఉండి మరుసటి రోజు ప్రొద్దున శివునికి పూజచేయాలి . అంతేకాదు ఆరోజంతా పగలు నిద్ర పోకూడదు . ఎంతటి దుష్టుడు కూడా శివరాత్రి రోజుఉపవాసం ఉండి జాగారం ఉండి పూజ చేస్తే చాలు అతనికి పుణ్య ప్రాప్తి కల్గుతుంది . ఈశ్వరుడు అంటేనే బోలా శంకరుడు ఆయన్ని స్మరిస్తే చాలు కష్టాలన్నీ పటాపంచలు అయిపోతాయి . అన్నీ కోర్కెలు నెరవేరుతాయి . శివరాత్రి రోజు అందరూ ఉపవాసం ఉండి జాగారం ఉండి భగవంతుని కృపకు పాత్రులు కండి . సర్వేజన సుఖినో భవంతు .

No comments:
Post a Comment