మన తెలుగు స్టార్ బన్ని (అల్లుఅర్జున్ ):లింగుస్వామి దర్శకత్వంతో ఒక క్రొత్త మూవీ బన్ని చేయబోతున్నాడు . లింగుస్వామి ఒక పె ద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ . లింగుస్వామి దర్శకత్వం అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం . లింగుస్వామి దర్శకత్వంతో మనబన్ని ఓకె చెప్పాడు . ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ మూవీ అని మనలింగుస్వామి చెప్పారు . మనబన్నిసై అనిచేప్పేసరికి లింగుస్వామి సంతోషపడ్డాడు .తమిళంలో సూర్యతో అన్జాన్ ( తెలుగులో సికంధర్ ) ఈ మధ్యలో వచ్చిన రజిని మురుగన్ చిత్రాలు సూపర్ డూ పర్ అవ్వడంతో అదే సూపర్ హిట్ కావాలని జోష్ గాకొనసాగించాలని లింగుస్వామి చిత్రాన్ని మనబన్నితో చేయించాలని అనుకొన్నాడు . హీరోహిన్ ఎవరో తొందరలో చెబుతాను అంటున్నారు .లింగుస్వామి ఇక డైరెక్టర్ గా మాత్రమే ఉండాలని నిశ్చ యిం చుకొన్నాడు . ఈ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీ లోనేగాక కేరళ ఇండస్ట్రీ లోకూడా బన్ని తిరుగులేని స్టార్ గా పేరందుకోబోతున్నాడు

No comments:
Post a Comment